Sunday, January 17, 2021

చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం..!సోమవారం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించనున్న బాబు.!

హైదరాబాద్ : సుమారు రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో పర్యటించబోతున్నారు. 2019 ముందస్తు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదు. కోవిడ్ కారణంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చంద్రబాబు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్బంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38OWWkS

Related Posts:

0 comments:

Post a Comment