Sunday, January 17, 2021

ఇండిగో విమానంలో 172 మంది ప్రయాణికులు..హైటెన్షన్: ఎమర్జెన్సీ ల్యాండింగ్

భోపాల్: ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడం కలకలం రేపింది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండటం అధికారులను ఆందోళనకు గురి చేసింది. సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు తేల్చారు. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి 172 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం కోల్‌కతలోని నేతాజీ సుభాష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sxR33p

0 comments:

Post a Comment