మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ చిన్నారిపై 9 మంది లైంగికదాడి చేశారు. ఐదు రోజుల్లో రెండుసార్లు రేప్ చేశారు. దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం సన్మాన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీని ఉద్దేశం మహిళలపై జరుగుతోన్న దాడులను వివరించడమే.. సరిగ్గా ఆ సమయంలో బాలికపై లైంగికదాడి జరగడం కలకలం రేపింది. ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sx2IQ3
Sunday, January 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment