Saturday, January 16, 2021

వీడియో: టిఫిన్ చేయకుండా కోవిషీల్డ్ వ్యాక్సిన్: విజయవాడ హెల్త్ వర్కర్‌కు ఏమైందో తెలుసా?

విజయవాడ: విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో ఈ ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఓ చిన్న అపశృతి దొర్లింది. వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకున్న ఓ మహిళా హెల్త్ వర్కర్ స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. కళ్లు తిరిగి కిందపడ్డారు. వ్యాక్సిన్ వేయించుకున్న కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కలకలం చెలరేగింది. డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NasV6R

Related Posts:

0 comments:

Post a Comment