Sunday, January 31, 2021

పాటూరి రామయ్య : నాలుగుసార్లు ఎమ్మెల్యే.. కానీ, సెంటు స్థలం లేదు.. సొంత ఇల్లూ లేదు

పాటూరి రామయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ ఆయనకు సెంటుస్థలం కూడా లేదు. సొంత ఇంటికి కాసింత జాగా కోసం ఆయన ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు పలుమార్లు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇంటి స్థలాలను కేటాయించింది. తోటి ఎమ్మెల్యేలలో చాలామంది ఆ స్థలాలను తీసుకున్నా, పార్టీ నిర్ణయం మేరకు ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cr14tN

0 comments:

Post a Comment