న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే బట్టలపైనుంచి అమ్మాయిల ప్రైవేటు భాగాలను తాకితే నేరంగా పరిగణించలేమంటూ విచిత్రమైన తీర్పు ఇచ్చిన హైకోర్టు.. ఇప్పుడు అలాంటిదే మరో తీర్పు వెలువరిచింది. ఓ మహిళపై పురుషుడు ఒక్కడే ఎలా అత్యాచారం చేయగలడని ప్రశ్నించిన జస్టిస్ పుష్ప గణేడివాలా నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YsLpBM
Friday, January 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment