ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుకోవడంలో విఫలమైన వైసీపీ సర్కారు ఆయనకు సహకరించేందుకు సిద్ధమైనట్లు కనిపించినా చివరి నిమిషంలో షాక్ ఇచ్చింది. రేపు పంచాయతీ రాజ్ ఎన్నికల తొలి విడత నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీ కోసం చేస్తున్న ఏర్పాట్లపై చర్చించేందుకు హాజరుకావాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆ శాఖకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c3KkbI
Friday, January 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment