Tuesday, January 19, 2021

మాజీమంత్రి దేవినేని ఉమా రిలీజ్.. పీఎస్ వద్ద ఉద్రికత..

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఉమ విడుదలతో అక్కడున్న టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. ఉదయం కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పలు నాటకీయ పరిణామాల మధ్య పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తొలుత గొల్లపూడి నుంచి పోలీసుల కాన్వాయ్ ఈలప్రోలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nYtfSS

0 comments:

Post a Comment