Wednesday, January 20, 2021

సెంట్రల్ మాడ్రిడ్‌లో పేలుడు.. కుప్పకూలిన భవంతి... సోషల్ మీడియాలో వీడియో

స్పెయిన్‌లో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్ మాడ్రిడ్‌లో ఒక భవనం కూలిపోయింది. ఎందుకు కుప్పకూలిందో తెలియరాలేదు. భవనం కూలడంతో పొగ కమ్ముకుంది. వెంటనే స్పానిష్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రంగంలోకి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భవనం కూలడంతో వృద్దులు సమీపంలో గల నర్సింగ్ హోంకు తరలించారు. భవనం కూలిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qClmnN

Related Posts:

0 comments:

Post a Comment