వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్.. ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడాయన. ప్రమాణ స్వీకార కార్యక్రమం క్షణాలు సమీపిస్తోన్న కొద్దీ వాషింగ్టన్‌లో సందడి నెలకొంటోంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డొనాల్డ్ ట్రంప్.. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను వీడారు. భార్య మెలానియాతో కలిసి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y0A9we
Wednesday, January 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment