Tuesday, January 5, 2021

కేరళలో బర్డ్ ఫ్లూ భయం .. అలెర్ట్ అయిన ప్రభుత్వం .. రాష్ట్ర విపత్తుగా ప్ర‌కటన .. హైఅలెర్ట్

కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాక కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. మానవులకు కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సంభవించే సామర్థ్యాన్ని పరిగణనలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lkjz7J

Related Posts:

0 comments:

Post a Comment