న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో 4 ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్ల(జీఎంఎస్డీ)లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ స్టోర్లలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను పంపిణీ కోసం నిల్వ చేయడం జరుగుతుందని వెల్లడించారు. కోవిడ్ 19 హాట్‌స్పాట్‌గా మారిన మరో లగ్జరీ హోటల్: 20 ఉద్యోగులకు కరోనా పాజిటివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pRiJxY
జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం: వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు
Related Posts:
ఉన్నత శిఖరాలకు సంబంధాలు: మోడీ, భారత్ రావాలని హ్యారిస్‌కు ఆహ్వానంప్రధాని మోడీ- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వివిధ అంశాలపై డిస్కస్ చేశారు. అగ్రరాజ్య వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించిన హ్యారిస్‌కు మోడీ అభినందన… Read More
ఏమీ పని అదీ.. చచ్చినా కూడా దాడి చేసి, తన్ని.. ఓ ఫోటోగ్రాఫర్ కర్కశత్వం..అసోంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. డారంగ్ జిల్లా ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో నిరసనకారులు పోలీసులకు మధ్… Read More
భారత్ అత్యంత విశ్వసించదగిన భాగస్వామ్య దేశం: కమలా హ్యారిస్, సమన్వయం, సహకారం: మోడీఅమెరికా టూర్లో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. టాప్ కంపెనీల సీఈవోలు.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో భేటీ.. తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాల… Read More
వారఫలితాలు తేదీ 24 సెప్టెంబర్ శుక్రవారం నుండి 30 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
TCS Jobs : టీసీఎస్‌లో సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్... పూర్తి వివరాలివే...దేశీ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 'సర్వీస్ డెస్క్ ఎగ్జిక్యూటివ్' రోల్ కోసం ఆసక్తిగల,అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తో… Read More
0 comments:
Post a Comment