Monday, January 25, 2021

భారత్‌లో మరో వ్యాక్సిన్: మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ లాంచ్ చేసేందుకు టాటా ప్రయత్నాలు

ముంబై: భారతదేశంలో మరో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. దేశంలోకి మోడెర్నా కరోనావైరస్ టీకాను తీసుకువచ్చేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి మోడెర్నా సంస్థతో టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ చర్చలు జరుపుతోందని తెలిసింది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQAI96

0 comments:

Post a Comment