Friday, January 1, 2021

అప్పుడే మొదలైన పందేలు.. తూ.గో జిల్లాలో స్థావరంపై దాడి, 19 మంది అరెస్ట్.. బైక్స్ స్వాధీనం..

సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో సందడే సందడి. గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. పిల్లల ఆటపాటలు బిజీగా ఉండగా.. మహిళలు పిండి వంటలు చేస్తూ సందడిగా కనిపిస్తారు. ఇక మగాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ కోడి పందేలు ఉంటే అక్కడ వాలుతారు. పందేం కాస్తూ.. తీరికలేకుండా గడుపుతారు. వాస్తవానికి కోడి పందాలపై గతంలో హైకోర్టు నిషేధం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X0AO0h

0 comments:

Post a Comment