Friday, December 11, 2020

Year Ender : కరోనా ప్రపంచానికి చేసిన మేలు ఇదొక్కటే.. రికార్డు స్థాయిలో.. ఇదీ గ్లోబల్ రిపోర్ట్‌

కరోనా లాక్ డౌన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎంతలా కుదేలు చేసిందో తెలిసిందే. చాలా దేశాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. భారత్‌ లాంటి దేశాల్లో అయితే చిన్నా,చితకా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. రోజు వారీ కూలీలు,కార్మికులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయి ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చాలామంది ప్రొఫెషనల్స్ సైతం ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా కారణంగా మానవాళికి ఇంత నష్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/341uKbV

Related Posts:

0 comments:

Post a Comment