Thursday, December 10, 2020

Marriage: పెళ్లి జరిగిన మూడు రోజులకే పెళ్లి కొడుకు మృతి, పెళ్లి కూతురితో సహ ఒకే ఫ్యామిలీలో 9 మంది కరోనా !

లక్నో/ ఉత్తరప్రదేశ్: పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు మూడు రోజుల్లో అనారోగ్యంతో పైలోకాలకు వెళ్లిపోయాడు. పెళ్లి జరిగిన ఇంట విషాదం వెలుగు చూసిన సమయంలోనే పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటంబంలో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్ (COVID-19) అని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లికి వెళ్లిన వాళ్లు షాక్ అయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VYq6Xt

Related Posts:

0 comments:

Post a Comment