ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కరోనా ప్రభావమైతే, రెండవది బీజేపీకి, ప్రధాని నరేంద్రమోడీకి పెరుగుతున్న ఆదరణ. అయితే అంతర్జాతీయంగా మాత్రం రేటింగ్స్‌లోనూ, అభివృద్ధి సూచికల్లోనూ ఈ ఏడాది భారత్ గతంతో పోలిస్తే నానాటికీ పతనం అవుతుండటం అందరినీ కలవరపెడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K9V10Z
Saturday, December 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment