Saturday, December 19, 2020

న్యాయవాదిగా రోహిత్ వేముల సోదరుడు... ట్విట్టర్‌లో వెల్లడించిన తల్లి వేముల రాధిక...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పేదరిక కుటంబ నేపథ్యం నుంచి సెంట్రల్ వర్సిటీలో స్కాలర్‌గా అడుగుపెట్టిన రోహిత్ ఆత్మహత్య చేసుకోవడంపై అప్పట్లో దేశవ్యాప్త ఉద్యమం జరిగింది. అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థుల్లో రోహిత్ వేములకు న్యాయం జరగాలంటూ నినదించారు. రోహిత్‌ది వ్యవస్థీకృత ప్రభుత్వ హత్యేనని అప్పట్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wxar1E

0 comments:

Post a Comment