Tuesday, December 29, 2020

tpcc race: అభిప్రాయ సేకరణ పూర్తి.. పీసీసీ వద్దంటోన్న సీనియర్.. కానీ

టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రకటించడమే మిగిలింది. టీ పీసీసీ చీఫ్ కోసం పలువురు నేతలు పోటీ పడగా.. ఇప్పటికే ఎంపిక చేసినట్టు సమాచారం. ఢిల్లీలో ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మధు యాష్కీ నుంచి అభిప్రాయం సేకరించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htX8ZM

0 comments:

Post a Comment