Saturday, December 12, 2020

Sabarimala: శబరిమలలో విధులు, ఉద్యోగులకు ఓటు హక్కు హూష్ కాకి, తమాషా చేస్తున్నారా ? ఏం చేశామో!

శబరిమల/ కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలలో మూడు నెలల పాటు విధులు నిర్వహించే ఉద్యోగులు ఇప్పడు కేరళ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తమకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు ? అంటూ శబరిమలలో విధులు నిర్వహిస్తున్న వివిద శాఖల ఉద్యోగులు కేరళ ప్రభుత్వం మీద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ncMuZm

Related Posts:

0 comments:

Post a Comment