Saturday, December 12, 2020

బొల్లారం కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు.. చిక్కుకుపోయిన కార్మికులు?

సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం(డిసెంబర్ 12) మధ్యాహ్నం 12.50గం. సమయంలో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో సంభవించిన పేలుళ్లతో... కార్మికులు భయంతో ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొమ్మిది మంది కార్మికులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37dpMe9

Related Posts:

0 comments:

Post a Comment