Thursday, December 17, 2020

కఫీల్‌ ఖాన్‌ కేసులో యోగీ సర్కారుకు సుప్రీంలోనూ షాక్‌- NSA ప్రయోగం కుదరదన్న కోర్టు

యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారుకు మరోసారి చుక్కెదురైంది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా యోగీ సర్కారుకు ఫలితం లేకుండా పోయింది. కఫీల్‌ ఖాన్‌పై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oSRgvw

Related Posts:

0 comments:

Post a Comment