Thursday, December 17, 2020

బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం పేరుతో దుబాయ్‌‌కు: ఇంటిపనితో చిత్రహింసలు: హైదరాబాదీల దీనావస్థ

హైదరాబాద్: హైదరాబాద్‌లో నకిలీ ఏజెంట్ల మోసాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. నకిలీ ఏజెంట్ల దురాగతాలకు అడ్డుకట్ట పడట్లేదు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి.. అక్కడ చిక్కుకుపోతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దుబాయ్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఆకర్షణీయమైన జీతాన్ని ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు గురి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wql3PO

0 comments:

Post a Comment