Friday, December 4, 2020

Karnataka Band: బెంగళూరులో బంద్ కు నో చాన్స్, 15 వేల మంది పోలీసులు, తేడా వస్తే తోలు తీస్తాం, వార్నింగ్!

బెంగళూరు/ బళ్లారి/ బెళగావి: కర్ణాటక ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డిసెంబర్ 5వ తేదీ కర్ణాటక బంద్ కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 5వ తేదీ బంద్ కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కన్నడ సంఘాలు మనవి చేశాయి. కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEIUed

0 comments:

Post a Comment