Friday, December 4, 2020

దుబ్బాకను మరిపించబోయారు.. గ్రేటర్‌లోనూ దెబ్బైపోయారు... చేజేతులా కేసీఆరే చేసుకున్నారు...

దెబ్బ మీద దెబ్బ... ఊహించని దెబ్బ... సెంచరీ దాటుతామని ధీమాగా చెప్పిన ముఖాలు ఇప్పుడు చిన్నబోయాయి... గ్రేటర్ పీఠం అధికార టీఆర్ఎస్‌దే కావొచ్చు... కానీ ఎంత మూల్యానికి.. చివరి ఫలితాలు వెలువడేసరికి కనీసం 60 మార్క్‌ అయినా దాటుతామా లేదా అన్న సందిగ్ధంలో టీఆర్ఎస్ నేతలు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. 'దుబ్బాక' ఓటమిని మరిపించే క్రమంలో ఆగమేఘాల మీద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qAY5DN

0 comments:

Post a Comment