Friday, December 4, 2020

డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతుల పిలుపు.. ఉద్యమం ఉధృతం .. ఢిల్లీ అష్ట దిగ్బంధనానికి నిర్ణయం

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ లో భాగంగా ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పటికే ఢిల్లీ బోర్డర్లో భారీగా మోహరించిన రైతులు పలు మార్గాలను బ్లాక్ చేశారు. కేంద్రంతో ఇప్పటికి రెండు సార్లు చర్చలలో పాల్గొన్నారు. అయినా కేంద్రం రైతుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించలేదు. మరోమారు చర్చలు జరుపుతామని చెప్పింది . డిసెంబర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33H1NSe

0 comments:

Post a Comment