Wednesday, December 9, 2020

నిరుపేదల కోసం సొంత ఆస్తులు తనఖా పెట్టిన సోనుసూద్ .. రూ .10 కోట్ల అప్పు చేసిన మరీ సాయం

రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనుసూద్ గొప్ప మానవతావాదిగా ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసి ఆదుకున్నారు. నిరుపేదలకు, అన్నార్ధులకు, ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడం కోసం సోను సూద్ తన దగ్గర ఉన్న డబ్బును సహాయం చేయడం మాత్రమే కాకుండా, తన ఆస్తులను కూడా తనఖా పెట్టి వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMffNS

0 comments:

Post a Comment