Monday, December 14, 2020

co-win: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన -మీకూ టీకా కావాలంటే ఈ యాప్ ద్వారా

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు గ్రౌండ్ ప్రిపరేషన్ జోరుగా సాగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ను సోమవారం విడుదల చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తాన్ని ‘‘కొవిడ్​ వాక్సిన్​ ఇంటెలిజెన్స్​ నెట్​వర్క్​ (CO-WIN)'' ప్లాట్ ఫామ్ ద్వారా చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రమే అభివృద్ధి చేసిన ‘కోవిన్' యాప్ ద్వారా లబ్ధిదారులు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37VxGHW

Related Posts:

0 comments:

Post a Comment