Monday, December 14, 2020

కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం, హస్తినలో బండి సంజయ్ హాట్ కామెంట్స్..

మొన్న కేసీఆర్ హస్తిన పర్యటించుకోగా.. నిన్న హస్తిన బాట పట్టారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ వెంటనే కేసీఆర్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. కేసీఆర్ అంటే నమ్మే పరిస్థితులో ఎవరూ లేరు అని.. ఆయన త్వరలో జైలుకెళ్లడం ఖాయం అని చెప్పారు. అక్రమాలపై భరతం పడతామని హెచ్చరించారు. తాజాగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a7yVqf

Related Posts:

0 comments:

Post a Comment