Saturday, December 26, 2020

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... లేటెస్ట్ అప్‌డేట్ ఇదే...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,712కి చేరింది. మొత్తం మృతుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34MZrSi

0 comments:

Post a Comment