Saturday, December 26, 2020

జగన్‌ సర్కారుకు రాకియా దెబ్బ- కేంద్రం ఒత్తిళ్లు- వాటా కొనుగోలుతో బయటపడే యత్నం

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాల కోసం గతంలో యూఏకీకి చెందిన రాకియా సంస్ధతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఎదురవుతున్న సమస్యలను తప్పించుకునేందుకు జగన్‌ సర్కారు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో సిద్ధమవుతోంది. రాకియా సంస్ధ విశాఖలో ఏర్పాటు చేసిన అన్‌రాక్‌ అల్యూమినియం జాయింట్‌ వెంచర్లో పెట్టిన పెట్టుబడి వాటాను తిరిగి ఇచ్చేయడం ద్వారా అంతర్జాతీయ కోర్టుల్లో నలుగుతున్న ఆర్బిట్రేషన్‌ వివాదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mRSC8a

0 comments:

Post a Comment