Saturday, December 26, 2020

మహిళా సాధికారత లేకుండా దేశం పురోగతి చెందదు.. : సీఎం నవీన్ పట్నాయక్

మహిళా సాధికారతే దేశ సాధికారత అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహిళా సాధికారత లేకుండా ఏ ఇల్లు,సమాజం,దేశం ముందుకు సాగలేవన్నారు. మహిళా సాధికారత అంశం తమ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక అంశమని... తాను బాగా ఇష్టపడే అంశమని పట్నాయక్ అన్నారు. శనివారం(డిసెంబర్ 26) బిజూ జనతాదళ్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KFv9tT

Related Posts:

0 comments:

Post a Comment