Friday, December 18, 2020

కరోనా బారినపడిన మరో ముఖ్యమంత్రి: తనను కలిసినవారంతా టెస్టులు చేసుకోవాలని వినతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే వెల్లడించారు. తనకు కరోనా సోకిందని.. ఇటీవల తనను కలిసినవారంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. ‘ఈ రోజు నేను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను. దానిలో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aulgKl

0 comments:

Post a Comment