Saturday, December 19, 2020

కోటి దాటేసింది దేవుడా, టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రా, సేఫ్ లో తెలంగాణ, ఐదు రాష్ట్రాలు పక్కపక్కనే, గోవిందా గోవింద!

బెంగళూరు/ అమరావతి/ చెన్నై: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటిపోవడంతో ప్రజలు షాక్ అయ్యారు. భారతదేశంలో శుక్రవారం అర్దరాత్రి వరకు 1, 00, 04, 620 కేసులు నమోదు కాగా 1, 45, 167 మంది ఆ మహమ్మారి వ్యాధికి బలైనారు. దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన టాప్ టెన్ రాష్ట్రాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p5smbX

Related Posts:

0 comments:

Post a Comment