Thursday, December 10, 2020

ఆంధ్రా కిమ్ జోంగ్ జగన్ -ఉత్తర కొరియాలా పశ్చిమ బెంగాల్ - క్రేజీ నేత పేరుతో ప్రత్యర్థులపై బీజేపీ ఎదురుదాడి

‘‘పాకిస్తాన్.. తాలిబాన్.. దేశ ద్రోహులు.. ఉగ్రవాదులు.. హిందూ వ్యతిరేకులు.. ముల్లా వారసులు.. '' వీటిలో ఏ ఒక్క పదమైనా లేకుండా బీజేపీ నేతలు మాట్లాడలరా? అనేది చాలా కాలంగా విపక్షాలు అడుగుతోన్న ప్రశ్న. బహుశా దానికి సమాధానంగానేమో, కమలనాథులు ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పేరును అతిగా వాడుతున్నారు. ప్రత్యర్థుల ఇలాకాలను ఉత్తర కొరియాతో పోల్చుతూ ఎదురుదాడికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n7IQzP

0 comments:

Post a Comment