హైదరాబాద్: ఆన్‌లైన్ యాప్‌లో అప్పు చేసి తిరిగి చెల్లించలేక.. సంస్థ నుంచి వేధింపులు భరించలేక ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3apzZGm
Friday, December 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment