కుటుంబ సభ్యులతో కలిసి ఓ మాల్‌కి వెళ్లిన మలయాళ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను అసభ్యంగా తాకి వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. తన పట్ల ఇంత నీచంగా వ్యవహరించినవారి చెంప పగలగొట్టలేకపోయానన్న నిస్సహాయత తనను వెంటాడుతున్నట్లు చెప్పింది. ఆడపిల్లగా బతకడమంటే ప్రతీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mwY6VY
Friday, December 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment