Thursday, December 17, 2020

లాక్ డౌన్ దెబ్బ.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన యువకుడు... పత్రికా ప్రకటన...

అతని వయసు 28 ఏళ్లు.. అప్పు రూ.91లక్షలు... లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నాడు. చేతిలో ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. ఆస్తులు కూడా ఏమీ మిగల్లేదు. దీంతో ఏకంగా తన కిడ్నీనే అమ్మకానికి పెట్టాడు. ఇందుకోసం ఓ కశ్మీర్ వార్తా పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు. సబ్జర్ అహ్మద్ ఖాన్ అనే ఆ యువకుడు ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p1yfa8

Related Posts:

0 comments:

Post a Comment