Tuesday, December 8, 2020

సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు డిప్యూటీ సీఎం ఆందోళన .. రైతులకు అండగా ఉండటం నేరమా .. బీజేపీపై ఫైర్

దేశ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక సీఎం కోసం డిప్యూటీ సీఎం ఆందోళనకు దిగటం యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది . ఏకంగా ఒక సీఎం నే అందులోనూ దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గృహ నిర్బంధంలో ఉంచారన్న వార్తలు ఉదయం నుండి హల్చల్ చేస్తున్నాయి. ఒక పక్క

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Qb6Dd

Related Posts:

0 comments:

Post a Comment