Sunday, December 13, 2020

కేసీఆర్‌‌కు మరో షాక్: ‘వెలమ’ అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు -సొంతకులంలో కలకలం

ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతకర్తల జన్మస్థానమైన మహారాష్ట్రతో సుదీర్ఘమైన సరిహద్దులు పంచుకుంటున్నా.. ఉత్తర తెలంగాణలో తొలి నుంచీ కాషాయ అనుకూలత ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ పటిష్టం కావడానికి, అధికారాన్ని చేపట్టగలమన్న విశ్వాసం పెరగడానికి ఇన్ని దశాబ్దాల కాలం పట్టింది. జనసామాన్యంలో తనపై ఉన్న 'ఉత్తరాది బ్రాహ్మణ-బనియా పార్టీ' ముద్రను చెరిపేసుకోడానికి బీజేపీ గడిచిన 20ఏళ్లలో కీలకమైన కులసమీకరణలతో ముందుకెళ్లింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7xLmw

0 comments:

Post a Comment