Sunday, December 13, 2020

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: ఉద్యోగాల నోటిఫికేషన్లకు సీఎం కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్: ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న తెలంగాణలోని నిరుద్యోగులకు ఇది శుభవార్తే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. పోలీసు, ఉపాధ్యాయ పోస్టులతోపాటు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సేకరించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IKJBQz

0 comments:

Post a Comment