Saturday, December 5, 2020

ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ మాయం- వైసీపీతోనే మా పోటీ- సోము వీర్రాజు కామెంట్స్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించడంతో ఊపుమీదున్న ఏపీ బీజేపీ నేతలు అప్పుడే ప్రత్యర్ధులపై కామెంట్స్‌ మొదలుపెట్టేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అద్భుత విజయం అందుకున్న తెలంగాణ బీజేపీ నేతలకు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ అబినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యయానికి నాంది పలికిన ఓటరు మహాశయులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36HQ6MV

Related Posts:

0 comments:

Post a Comment