Thursday, December 10, 2020

జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం.. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం వైఎస్ జగన్ మరో ముందడుగు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు . మహిళలు ఆర్థిక స్వావలంబన సాగించే దిశగా ప్రభుత్వ సహకారాన్ని అందించడం కోసం, మహిళల జీవన స్థాయిని ప్రమాణాలను పెంచడం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qG3rxo

0 comments:

Post a Comment