Thursday, December 10, 2020

నీట్-2021 రద్దు కాలేదు: ఆన్‌లైన్‌లో నిర్వహిస్తాం -సీబీఎస్ఈ-2021 ఆఫ్‌లైన్‌లోనే -జేఈఈ-2021పైనా కేంద్రం క్లారిటీ

కరోనా విలయం కారణంగా ఈ (2020-21)విద్యాసంవత్సరం కుదుపులకు గురికాగా, వచ్చే ఏడాది(2021-22)కూడా గంగలో కలవడం ఖాయమనే భయాలు పెరిగింది. అన్ లాక్ లో భాగంగా అన్నీ తెరిచినా, విద్యా సంస్థలను మాత్రం ఇంకా మూసేఉంచుతూ, ఎప్పుడు తెరుస్తారో కూడా క్లారిటీ లేకపోవడంతో 2021లో జరగాల్సిన పోటీ పరీక్షలన్నీ రద్దయి పోతాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నీట్-2021 రద్దు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m1VGhS

Related Posts:

0 comments:

Post a Comment