Friday, December 11, 2020

కౌలు రైతుల రుణాలపై బ్యాంకర్లపై సీఎం జగన్ అసంతృప్తి .. ఆ మార్గాలపై ఫోకస్ పెట్టాలని సలహా

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం కోసం బ్యాంకులు ముందుకు రావాలని, కౌలు రైతులు ఆందోళన విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని పేర్కొన్నారు. బ్యాంకులు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్న సీఎం జగన్ ప్రభుత్వం నుండి బ్యాంకులకు గతంలో చెల్లించాల్సిన వడ్డీ లేని రుణాలు కింద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37aTAIl

0 comments:

Post a Comment