Friday, December 11, 2020

ట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు

ఇండియా అంటే తనకెంతో ఇష్టమని, ప్రధాని నరేంద్ర మోదీ ఆప్తమిత్రుడంటూ అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరిలో జరిగిన ‘నమస్తే ట్రంప్' కార్యక్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. సీన్ కట్ చేస్తే, నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇదే ఇండియాను ఉద్దేశించి ట్రంప్ అవమానకరంగా మాట్లాడటం, ఇండియాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IHrGKw

0 comments:

Post a Comment