Monday, December 21, 2020

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లు- సర్కారు కీలక ఉత్తర్వులు జారీ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వెంటనే పంపిణీ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంది. ఈ మేరకు ఏపీలోనూ ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ఏపీలోకరోనా వ్యాక్సిన్ పంపిణీ సజావుగా జరిగేందుకు వీలుగా అర్బన్‌ టాస్క్‌ఫోర్స్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J8FWMt

Related Posts:

0 comments:

Post a Comment