Tuesday, December 15, 2020

సీఎం ఫాంహౌజ్ ముందు ధర్నా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..

తెలంగాణ రాష్ట్రంలోనూ గోవుల స్మగ్లింగ్ జరుగుతోంది. అడపా దడపా పట్టుకుంటున్న రవాణా మాత్రం ఆగడం లేదు. మంగళవారం మరో 33 గోవులను పట్టుకున్నారు. గోవుల స్మగ్లింగ్ నిలువరించడం లేదు అని బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. పాతబస్తీలో గో వధ కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. గో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ip6nA

0 comments:

Post a Comment