సియోల్: దక్షిణ కొరియా ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. సృష్టికి ప్రతిసృష్టి చేసింది. నిప్పులు చెరిగే ప్రచండ భానుడికి ప్రతి రూపాన్ని తయారు చేసింది. ఈ డమ్మీ సూర్యుడి ముందు.. అసలు సూర్యుడు కూడా బలాదూర్. సూర్యుడి నుంచి వెలువడే తరంగాలపై అధ్యయనం చేసిన అనంతరం.. అదే స్థాయిలో ఉష్ణోగ్రతను వెల్లడించే గోళాన్ని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు రూపొందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34RxYii
Tuesday, December 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment