Saturday, December 26, 2020

పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? వల్లభనేని వంశీ సూటి ప్రశ్న

టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. ఏపీలో వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ లో భాగంగా రెండవ రోజు ఇళ్ళ పట్టాల పంపిణీ కొనసాగుతోంది. వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ పై, ఇళ్ల పట్టాల పంపిణీ పై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పేదలకు ఇళ్ల పట్టాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o3B4Yt

0 comments:

Post a Comment